Monday, November 23, 2009

పద ముందు నువ్వు పద!

పద ముందు నువ్వు పద!
నీ వెంటే ఈ దేశం నడవదా!
పద ఆగకుండా పద!
నీతోనే అభివృద్ధి కదలదా!
నీ సమస్య నీకన్నా ఎవరికీ తెలుసంట!
ప్రభుత్వాలైనా అధికారలైనా
నిర్ణయాలు నిన్నడిగి తీసుకోవాలి!
నీ సంపద నీ ఎదురుగ ఖర్చు చెయ్యాలి!
కావాలంటే అలాంటి ఆ వ్యవస్థ
పద ముందు నువ్వు పద!

No comments:

Post a Comment